ఆటోనగర్ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు – ఎస్కే చాంద్ బాషా
గూడూరు. మన న్యూస్ :- పట్టణంలో ఆటోనగర్ ఏర్పడినప్పటి నుంచి దాన్ని అభివృద్ధి కొరకు పట్టుదలతో కృషి చేయడం జరిగిందని, నేడు ఆటోనగర్ అభివృద్ధి కి బాటలు వేయడం సంతోషకరమని, ఆటోనగర్ యూనియన్ సభ్యులు ఎస్కే చాంద్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం…