ఇప్పటికైనా పవన్ మేల్కొనాల్సిన అవసరం ఉంది, బీజేపీ మైకం నుంచి బయట పడాలి -వైఎస్ షర్మిల
Mana News :- పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై చెలరేగిన దుమారం ఇంకా తగ్గట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా కూటమేతర పార్టీలన్నీ కూడా పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇస్తోన్నాయి. తెలుగుదేశం…