వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం,,ప్రారంభించిన సి హెచ్ సి సూపర్డెంట్ డాక్టర్ సౌమ్య,
మనన్యూస్,ప్రత్తిపాడు:దుర్గా శ్రీనివాస్ గర్భిణీ స్త్రీలకు,రోగులకు దాహార్తి తీర్చేందుకు వివేకానంద సేవా సమితి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపర్డెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్,వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని అన్నారు.కాకినాడ జిల్లా…