పహల్గాం ఉగ్రదాడికి గాను సింగరాయకొండ సెల్స్ షాప్ అసోసియేషన్ సంఘీభావం
మన న్యూస్ సింగరాయకొండ:- జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన భయానక ఉగ్రవాద దాడికి గాను దేశం మొత్తం విషాదంలో మునిగిపోయిన వేళ, నేడు సింగరాయకొండ సెల్స్ షాప్ అసోసియేషన్ తమ సంఘీభావాన్ని చాటుతూ తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేసి…