మద్యపాన వ్యసనాలకు దూరంగా ఉండాలి
మన న్యూస్ సింగరాయకొండ:- ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీ షేక్ ఖాజా మొహిద్దీన్ ఆధ్వర్యంలో మధ్యపాన వ్యసనం వల్ల దుష్ఫలితాలు దానివలన సమాజంలో ఎదురయ్యే సమస్యలు వ్యసన విముక్తికి గల అవకాశాలను గురించి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా…
బుంగబావి పార్కు అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మన న్యూస్ సింగరాయకొండ:- బుంగబావి పార్కు సమీపంలో వెలిసి ఉన్న అభయ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామి వారికి పూల మాలలు అలంకరించి, ఆకు పూజలు నిర్వహించారు.…
పాకల గ్రామ మాజీ సర్పంచి గొళ్లమూడి సుందర్రామిరెడ్డి గారికి ప్రముఖుల నివాళి
మన న్యూస్ సింగరాయకొండ:- పాకల గ్రామ మాజీ సర్పంచి గొళ్లమూడి సుందర్రామిరెడ్డి గారు ఈరోజు ఉదయం మరణించారు. ఆయన భౌతిక కాయానికి మాజీ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్, మాజీ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య, వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర…
పాకల గ్రామాల్లో వేట నిషేధంపై పోలీసుల సూచనలు, భద్రతపై అవగాహన కార్యక్రమం
మన న్యూస్ సింగరాయకొండ:- పాకల క్రాంతి నగర్, శాంతి నగర్ గ్రామాలలో మెరైన్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ కాపులు, ప్రజలతో సమావేశమై వేట నిషేధ సమయంలో వేటకు వెళ్లకూడదని, ఇది మత్స్య సంపద పెరుగుదలకు దోహదపడుతుందని వివరించారు.అదేవిధంగా, సముద్ర…
ఆటో ప్రమాదంలో పాకల యువకుడు మృతి
మన న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం పాకల గ్రామానికి చెందిన రేవు నాగేంద్రబాబు కుమారుడు రేవు రాజేష్ (21) ఆటో ప్రమాదంలో దుర్మరణం చెందాడు. రాజేష్, సైకం సంతోషం లు కలిసి ఆటోలో, ఈ రోజు ఉదయం 11:50 గంటలకు…
పాకల గ్రామంలో సీజనల్, దీర్ఘకాలిక వ్యాధులు మరియు హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం
మన న్యూస్ సింగరాయకొండ:- పాకల గ్రామంలో నేడు సీజనల్ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు మరియు హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించే కళాజాత కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ…
కార్డన్ సర్చ్ తో ఇంటిని జల్లెడ పట్టిన సింగరాయకొండ పోలీసులు.తీర ప్రాంత గ్రామాలలో విచ్ఛిన్నకర శక్తుల ఎత్తివేతలో ఇంటింటి తనిఖీలు.
మన న్యూస్ సింగరాయకొండ:- రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలు, విద్వాంసకారుల కదలికలతో అప్రమత్తమైన ప్రభుత్వ ఆదేశాల తో కోస్తా తీరం వెంట గ్రామాలలో నిఘా ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ ఎ దామోదర్ ,ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఆదేశాలతో సింగరాయకొండ…
సింగరాయకొండ లో తిరంగా యాత్ర నిర్వహించిన కూటమి నాయకులు
మన న్యూస్ సింగరాయకొండ:- ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో మన సైనిక దళాలకు సంఘీభావంగా ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన తిరంగా యాత్ర కార్యక్రమం ఈరోజు సింగరాయకొండ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో…
చిన్నారి అర్చన వైద్యానికి 40 వేల ఆర్థిక సహాయం చేసిన సింగరాయకొండ అప్డేట్స్
మన న్యూస్ సింగరాయకొండ :- ఉలవపాడు మండలం, భీమవరం గ్రామానికి చెందిన దేవండ్ల అర్చన పరమేశ్వరి (3 సం) మూడు రోజుల క్రితం పాప సృహతప్పి పడిపోవడంతో ఒంగోలు KIMS హాస్పిటల్‌లో వైద్యులు పరీక్షలు నిర్వహించి, మెదడు వాపు వచ్చిందని, వెంటిలేటర్‌పై…
ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల పట్ల వివక్షత వద్దు ఆదరణ ముద్దు.
సింగరాయకొండ లో ఎయిడ్స్ మృతుల స్మారక కొవ్వొత్తుల ప్రదర్శన. మన న్యూస్ సింగరాయకొండ:- మహమ్మారి ఎయిడ్స్ మృతుల కుటుంబాలు, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు వారి కుటుంబాల పట్ల వివక్షత వద్దు అని వారి పట్ల సమాజం ఆదరించాలని సింగరాయకొండ ప్రాధమిక వైద్య…