అంగన్వాడీలకు ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు, అంగన్వాడీలకు ఎఫ్ ఆర్ ఎస్ రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రమైన శంఖవరం స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ యూనియన్ నాయకురాలు జి బుల్లెమ్మ…