Author: అపురూప్

సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి…

శంఖవరం/ ప్రత్తిపాడు మనన్యూస్ ప్రతినిధి:- కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సూపర్ సిక్స్ పధకాలు అమలు చేశామని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటని నియోజకవర్గ వైసీపీ కో…

కత్తిపూడిలో వ్యవసాయ శాఖ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ మరియు విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా ఆకస్మికంగా కత్తిపూడి లో శ్రీ భక్తాంజనేయ ఫెర్టిలైజర్స్ షాపులో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా 249200 రూపాయల విలువ చేసే వరివిత్తనాలు, రూ.205347…

సేవలకు ప్రతి రూపం లయన్స్ క్లబ్…

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లో లయన్స్ క్లబ్ వారి సేవలకు ప్రతి రూపం ప్రత్తిపాడు లయన్స్ క్లబ్ అని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. ప్రత్తిపాడు లయన్స్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శిగా ఎన్నికైన…

వైసీపీ నేత ను పరామర్శించిన ముద్రగడ…

శంఖవరం/ ప్రత్తిపాడు మనన్యూస్ ప్రతినిధి:- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండల వైసీపీ కన్వీనర్ చింతకాయల వీర వెంకట సత్యనారాయణ ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడడంతో వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు బుధవారం కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రిలో సత్యనారాయణ ను…

ఉచిత కంటి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి…

శంఖవరం /చెందుర్తి మనన్యూస్ ప్రతినిధి :-కంటి వైద్య శిబిరంలో ఉచితంగా అన్ని రకాల కంటి పరీక్షలు అనగా దగ్గర చూపు, దూరపు చూపు, తలనొప్పి, మెడనొప్పులు, మోతిబిందువు, మొదలగు అన్ని రకాల కంటి పరీక్షలు జరిపి అవసరం ఉన్నవారికి ఉచితంగా కంటి…

వడ్డీ ఏసుబాబు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నేత తలపంటి బుజ్జి…

శంఖవరం మనన్యూస్ ప్రతినిధి:- కష్టాలలో ఉన్న గ్రామ ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని జనసేన పార్టీ శంఖవరం మండల ఉపాధ్యక్షులు తలపంటి బుజ్జి అన్నారు.మండలం లోని నెల్లిపూడి గ్రామంలోని వడ్డీ ఏసుబాబు, మేరీ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.…

చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి..

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన మోసాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని ఎన్నికల్లో ప్రజలకు అమలు కాని హామీలు బాండు రూపంలో ప్రజలకు హామీలు ఇచ్చి నేటికీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఉభయగోదావరి జిల్లాల…

శంఖవరం లో 21 నుండి రిలే నిరాహారదీక్ష…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం, రౌతులపూడి మండలాల్లోని కోటనందూరు – కత్తిపూడి ప్రజా రవాణా రహదారిపై పరిమితికి మించిన బరువుతో నిర్లక్ష్యంగా, అక్రమంగా నిత్యం ప్రమాద భరితంగా రవాణా చేస్తున్న ప్రైవేటు సంస్థల వందలాది…

నియోజకవర్గ విస్తృత సమావేశాన్ని విజయవంతం చేయాలి..

శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- కిర్లంపూడి లో మాజీ మంత్రి పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం నివాసంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశాన్ని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమానికి శాసనమండలి ప్రతిపక్ష నేత,…

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి;- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని మండల ప్రజా పరిషత్తు ప్రాధమిక పాఠశాలలు, మండల‌ పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ ప్రాధమిక పాఠశాలు, జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ…