

చిత్తూరు మార్చ్ 07 మన న్యూస్
అనాథను అమ్మఒడికి చేర్చి మానవత్వం నిరూపించిన ఉషా, మదనపల్లె ఆంగళ్ళు వద్ద రోడ్డు పక్కన మండుటెండలో ఉన్న అనాధను చూసి చలించిన, ఉషా, ఆమెకు ఆహారం అందించి, గొడుగు ఇచ్చి, అమ్మఒడికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు, టెస్లా ప్రకాష్, హుస్సేన్, శోభ, ఉదయ్, జరీనా, అనాథకు గుండు గీసి, స్నానం చేసి, డ్రస్ వేసి,అమ్మఒడికి తీసుకుని వచ్చారు,అంబులెన్స్ కు 6 వేలు రూపాయలు ఇచ్చిన ఉషా,ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించిన మదనపల్లెలో ఉన్న అమ్మఒడి బృందం రేణుకారెడ్డి, లావణ్య, పూర్ణిమ, లకు అభినందనలు తెలిపిన అమ్మఒడి బృందం,అమ్మఒడి సేవలను అభినందించిన మదనపల్లె ప్రజలు