కాణిపాకం, ఫిబ్రవరి 27 మన న్యూస్

శివరాత్రి సందర్భంగా భరతనాట్యం కార్యక్రమంలో పాల్గొన్నారు షన్విక. కాణిపాకం ఐరాల మండలం వేదగిరి వారి పల్లి పంచాయతీ జనసేన పార్టీ వైస్ సర్పంచ్ సీనియర్ నాయకులు తిరుమల హరినాథ్, కుమార్తె షన్విక, యోగి మల్లవరం శివరాత్రి పండుగ సందర్భంగా తిరుచానూరు గుడిలో భరతనాట్యంలో కార్యక్రమంలో పాల్గొన్న షన్విక , నాట్యం ప్రదర్శించిన షన్విక కి ప్రశంసా పత్రం అందజేసిన డాన్స్ మాస్టర్ ఉమా. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, చిన్మయ విద్యాలయ,ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, భక్తులు, తిరుమల హరినాథ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *