టిటిడి రోడ్ల మ‌ర‌మ్మ‌త్తులు వెంట‌నే పూర్తి చేయాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తి:న‌గ‌రంలో టిటిడి నిర్వ‌హ‌ణ‌లోని 19 రోడ్ల‌ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు మంగ‌ళ‌వారం సాయంత్రం ప‌రిశీలించారు.రుయా ఆస్ప‌త్రి స‌ర్కిల్ నుంచి అన్నారావు స‌ర్కిల్,క‌పిల‌తీర్థం నుంచి లీలామ‌హ‌ల్ స‌ర్కిల్,మంగ‌ళం రోడ్డు,ల‌క్ష్మీపురం స‌ర్కిల్,ఎయిర్ బైపాస్ రోడ్డు మీదుగా ఇంజినీరింగ్ అధికారుల‌తో క‌లిసి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ప‌రిశీలించారు.19 రోడ్ల‌లో ప‌లు చోట్ల గుంత‌లు ప‌డి ఉండ‌టంతో పాటు పుట్ పాత్ లు ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగి ఉండ‌టాన్ని ఎమ్మెల్యే ప‌రిశీలించారు.రోడ్డు మ‌ర‌మ్మ‌త్తు ప‌నుల పూర్తికి వెంట‌నే ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని ఆయ‌న ఆదేశించారు.జీవ‌కోన నుంచి వ‌చ్చే డ్రైనేజి నీరు వినాయ‌క సాగ‌ర్ లో క‌ల‌వ‌కుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు.రుయా ఆస్ప‌త్రి నుంచి అన్నారావు స‌ర్కిల్ మార్గంలో ట్రీక‌టింగ్ ను వెంట‌నే చేయించాల‌ని ఆయ‌న ఆదేశించారు.అలాగే సెంటర్ బ్యూటిఫికేషన్ కూడా చేయాలని అధికారులను ఆదేశించారు.భక్తులకు,స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా రోడ్లను తయారు చేయాలని ఆయన కోరారు.ఈ కార్య‌క్ర‌మంలో టిటిడికి చెందిన సివిల్,ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్ల‌తో పాటు అట‌వీ శాఖ అధికారులు,తుడ‌,మున్సిప‌ల్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 7 views