-: స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న ఎల్లారెడ్డి

మన న్యూస్ జనవరి 13:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మొంబాజీపేట్ గ్రామంలో రోడ్ వ్యవస్థ పూర్తిగా చెడిపోయి స్థానిక గ్రామస్థులు మరియు ప్రజలు ఇబ్బంది పడుతున్నా విషయం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్, దృష్టికి తీసుకురాగా మదన్ మోహన్, వెంటనే స్పందించి లింగంపేట్ మండల కేంద్రంలో రోడ్ నిర్మాణం కొరకు 10 లక్షలు & మొంబాజీపేట గ్రామంలో రోడ్ నిర్మాణం కొరకు 10 లక్షలు మంజూరు చేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్, ఆయనకు రేండు గ్రామల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *