తవణంపల్లి అక్టోబర్ 5 మన ద్యాస
తవణంపల్లి మండల కేంద్రంలో 120 మహాభారత యజ్ఞ మహోత్సవంలో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా అర్జున తపస్సు జరిగింది హరికథ కాలక్షేపం గాన కోకిల నాట్య మయూరి ఏ శారద వాయిద్యం ఏ సుదర్శనం హార్మోనిస్ట్ ఎం కె సోమశేఖర్ తబలా వాయిద్యంలో హారికధా జరిగింది ఇందులో భాగంగా అర్జున తపస్సు భక్తుశ్రద్ధలతో మహిళలు చుట్టుపక్కల గ్రామస్తులు అర్జున తపస్సును తిలకించారు రాత్రి కురవంజి నాటకం శ్రీ వరసిద్ధి వినాయక నాటక మండలి వారిచే మేనేజర్ టి రంగం ఆనందం ఏ మని డి అరవింద్ సాయి వినీత్ ద్వారా నాటక ప్రదర్శన జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గుడిసె మునస్వామి శెట్టి సదాశివశెట్టి మోహన్ వేలు శెట్టి మాజీ ధర్మకర్త గణేష్ శెట్టి పెద్దలు యువజన సంఘ సభ్యులు మరియు తవణంపల్లి పరిసరాల గ్రామస్తులు పాల్గొన్నారు







