

మన న్యూస్ , నెల్లూరు రూరల్ :నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని, 30వ డివిజన్ లో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పోలీస్ కాలనీ పార్క్ ప్రహరీ గోడను బుధవారం ప్రారంభించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ప్రభుత్వ రిజర్వు మరియు పార్కు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా మంత్రి నారాయణ మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చొరవతో ప్రహరీ గోడలు నిర్మించి, వందల కోట్లు విలువచేసే ప్రజల ఆస్థిని కాపాడటం శుభపరిణామం అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు .కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏడాదిలోనే 30వ డివిజన్ లో 6 కోట్ల 53 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎల్లవేళలా మీ ఆశీస్సులు ఉండాలి అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, యువ నేత, రాష్ట్రమంత్రివర్యులు నారా లోకేష్ కి, రాష్ట్రమంత్రివర్యులు పొంగూరు నారాయణకి నెల్లూరు రూరల్ ప్రజలపక్షాన నా ప్రత్యేక ధన్యవాదాలు అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి మన్నేపల్లి రఘు, కో క్లస్టర్ ఇంచార్జ్ పల్నాటి మస్తాన్ నాయుడు, 30వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు అత్తివరపు యానాదయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు పఠాన్ ఆషిక్ అలీ ఖాన్, దొమ్మరాజు ఓబుల్ రాజు, మన్నెమాల శ్రీనివాసుల రెడ్డి, తురక సూరి బాబు, కొప్పాల విగ్నేశ్వరావు, తురక ఆనందరావు, బంకాపూరి రాజేష్, బంగారు రవణయ్య, షేక్ ఖాజా, రామిశెట్టి నాగేశ్వరావు, హఫీజ్, హుస్సేన్, అట్ల విజయ్ రెడ్డి, కొండూరు మహేష్, రాకేష్, రాముడు, లక్ష్మణ్, ఢిల్లీ బాబు, అయ్యప్ప, నక్క మనోహర్, షాహుల్, పెంచల్ ప్రసాద్, దుర్గ ప్రసాద్, సిద్దాని విక్రమ్, పఠాన్ ఖాదర్ ఖాన్, నజీర్ బాషా, జిలాని, అహ్మద్, ఖాదర్ బాషా, కామేశ్వరావు, పెంచలయ్య, శేషయ్య, తురక కృష్ణ, నవీన్ రెడ్డి, ఓరుపల్లి శ్రీనివాసుల రెడ్డి, వంశీ, ప్రశాంత్ రెడ్డి, గోపాల కృష్ణయ్య, పద్మయ్య, పద్మనాభ రెడ్డి, నరసింహ రాజు, మస్తాన్ బాషా, అల్లా బక్షు, సయ్యద్ రియాజ్, ఎమ్. రావణయ్య, కే.వీ. రావణయ్య, గడిపర్తి ప్రసాద్, గంగాధర్, అంకబాబు, సురేష్, నాని, భరత్, రాహుల్,రుక్మిణి, జనసేన నాయకులు కరీం, కృష్ణవేణి మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.