ఉరవకొండ మన న్యూస్: నిరంతరం ఆదివాసీ బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం పోరాడుతున్న సాకే పురుషోత్తముణ్ణి శనివారం ఘనంగా సత్కరించారు. ఆదివాసి దినోత్సవ సందర్భంగా ఈ సన్మానం ఆయనకు దక్కింది.
అనంతపురం నగరంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డివిజన్ రెవెన్యూ అధికారి మలోల జరిగిన కార్యక్రమంలో సన్మానించారు. అనంతపురం జిల్లా గిరిజన సంక్షేమ శ్రీనివాస్ ఘనంగా సన్మానించడం జరిగింది. పురుషోత్తం సేవలను కొనియాడారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ అధికారి సురేష్ జి వి ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్ నాయక్ ఎరుకుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే చిరంజీవి. బంజారా సంఘం జాతీయ నాయకులు మహేష్ నాయక్ . శ్రీనివాస్ నాయక్ ముసలయ్య తదితరులు పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *