

భయంతో పాఠశాలకు డుమ్మా రప్ప రప్ప బాధడని చేతికి వాపులు
ఉరవకొండ మన న్యూస్: ఉరవకొండ పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడు దాడికి పాల్పడ్డారు విద్యార్థులను చేతి మణికట్టు దగ్గర రఫీ రఫీ మంటూ కర్రతో భాదారని విద్యార్థు ఆరోపించారు పాఠశాలకు వెళ్లాలంటే భయంగా ఉందంటూ వారు ఆరోపించారు.
విద్యార్థులపై భౌతిక దాడికి పాల్పడడం చట్ట వ్యతిరేకం.
ఫ్రీ టీచింగ్ ఉండాలే కానీ కర్ర బోధను ఉండకూడదు అని ఉపాధ్యాయుల నియమాలు చెబుతాయి అయితే వాటిని తుంగలో తొక్కి పిల్లలను మనసు చాకట్టుకునే విధంగా బోధన బోధించకుండా బైకంపిత బోధన చేస్తున్నారని బాధితుల వివరాలు వల్ల అర్థమవుతుంది.
ఏది ఏమైనా పిల్లలను ఆకట్టుకునే విధంగా తరగతి విద్యా బోధన ఆహ్లాదకరమైన తరగతి తదితరాంశాలను ప్రభుత్వ ఉపాధ్యాయులు గుడ్ బాయ్ చెప్పి పిల్లల పై ఇలాంటి దాస్టికాలకు పాల్పడితే తద్వారా వారు విద్యకు దూరమవుతారనే భావన సర్వత్ర వెల్లువెత్తుతుంది ఇప్పటికైనా ఉపాధ్యాయులు కర్ర బోధన మాని ఇష్ట బోధన ద్వారా ఆకట్టుకునే విధంగా చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు ఏటి కంప్యూటర్ యుగంలో కూడా కర్ర బోధన ఏమిటని ఉపాధ్యాయులను తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.