

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 26 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని అంగన్వాడీ టీచర్ సుమిత్ర, నాగసులోచన ఇళ్లలో అరుదైన బ్రహ్మకమలం వికసించి అందరినీ ఆశ్చర్యపరిచింది అంగన్వాడీ టీచర్ సుమిత్ర, నాగసులోచన ఇళ్లలో ఈపువ్వులు రాత్రి పూశాయి.హిమాలయల్లో మాత్రమే కనిపించే ఈకమలఞ తమ ఇంటి ఆవరణలో పూయడం మా అదృష్టం గా భావించి బ్రహ్మకమలం పువ్వుకి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి మాత్రమే వికసించి, సువాఫసనలు వెదజల్లే ఈ పువ్వులు కొన్ని గంటలు మాత్రమే వికసించి వాడిపోవడం విశేషం