నూతన విద్యార్థులకు ఘన స్వాగతం-కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫ్రెషర్స్ డే ఉత్సాహంగా..

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ )
నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం ఫ్రెషర్స్ పార్టీని పాఠశాల తరఫున ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ సరోజ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సరోజ మాట్లాడుతూ..కొత్తగా వచ్చిన విద్యార్థులు ఈ పాఠశాలల్లో భయభ్రాంతులుగా కాకుండా స్వేచ్ఛగా,స్నేహపూర్వకంగా చదువు కొనసాగించేందుకు ఈ ఫ్రెషర్స్ డే ఉపయోగపడుతుంది. సీనియర్ – జూనియర్ల మధ్య మంచి పరస్పర అవగాహన కలిగి,అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలసి విద్యారంగంలో ముందుకు సాగాలన్నదే మా ఆశయం అని తెలిపారు.కార్యక్రమంలో విద్యార్థులు పాటలు, నృత్యాలు,హాస్యప్రదర్శనలు చేసి అందరినీ అలరించారు. కొత్తగా చేరిన విద్యార్థులు తమను పరిచయం చేసుకుని, తమ అంచనాలు,ఆశల గురించి మాట్లాడారు.ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. పాఠశాల వేదిక నవ్య రీతిలో అలంకరించబడింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా ఫ్రెషర్స్ డే నిర్వహించారు.
ఈ విధంగా పాఠశాలలో స్నేహపూరిత విద్యా వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఫ్రెషర్స్ పార్టీ ఎంతో దోహదపడిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
పాఠశాలఉపాధ్యాయులుసరితా,రజిత,రమాదేవి,సుమలత,సవిత,ప్రీతి,ప్రియాంక,మేఘన,సుజాత,శ్రీలత,సురేఖ,తదితరులు ఉన్నారు.

  • Related Posts

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    అనంతపురం,సెప్టెంబర్ 10 : (మనద్యాస న్యూస్) ప్రతినిధి : నాగరాజు ://///// రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో అనంతపురంలో బుధవారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views

    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///