

మన న్యూస్: తిరుపతిలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మర్యాదపూర్వకంగా కలిసి శాలువ తో ఘనంగా సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో సురేంద్ర రాజు జంగం ముని సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.