విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఎమ్మెల్యేసునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- మెగా PTM 2.O పిల్లల భవిష్యత్ కోసం బడి వైపు ఒక అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రాస్పరో ఇంగ్లిష్ మీడియం స్కూల్ నందు జరుగుతున్న తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న….గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం బంగారు బాట వేస్తుందని అన్నారు. విద్యా శాఖ మాత్యులుగా బాధ్యత చేపట్టినప్పటి నుండి లోకేష్ బాబు నిరతరం కృషి చేస్తున్నారని అన్నారు. విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చి పిల్లలు ఎంతో అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారు. ఈ రోజు తల్లికి వందనం పేరుతో ఎంత మంది చదువుతుంటే అంతమందికి డబ్బులు జమ చేశారు. తల్లితండ్రులు కూడా తమ పిల్లలను స్కూల్ కు పంపించి మంచి ఉన్నత స్థితి లో ఉంచేలా చూడాలని అన్నారు.గూడూరు పట్టణం :- మెగా PTM 2.O పిల్లల భవిష్యత్ కోసం బడి వైపు ఒక అడుగు కార్యక్రమంలో భాగంగా.పట్టణం లోని చిల్లకూరు శేషమ్మ మునిసిపల్ స్కూల్ నందు జరుగుతున్న తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం లో పాల్గొని, 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపబరిచిన పిల్లలకు బహుమతులు అందించి,స్కూల్ ప్రాంగణం నందు మొక్కలు నాటుతున్న….
ఎమ్మెల్యే సునీల్ కుమార్. గూడూరు పట్టణం :- మెగా PTM 2.O పిల్లల భవిష్యత్ కోసం బడి వైపు ఒక అడుగు కార్యక్రమంలో భాగంగా పట్టణం లోని జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్ నందు నందు జరుగుతున్న తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం లో పాల్గొని, నాట్యం పోటీ లలో ప్రతిభ కనపబరిచిన పిల్లలకు బహుమతులు అందించి,స్కూల్ ప్రాంగణం నందు మొక్కలు నాటిన ఎమ్మెల్యే సునీల్ కుమార్.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 6 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు