

MANA NEWS :- వెదురుకుప్పం ,మన న్యూస్:-మండలంలోని తిరుమలయ్య పల్లి జడ్పీ హైస్కూల్ లో సోమవారం దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలను వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లి జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ కుమరమ్మ కి వెదురుకుప్పం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు చిత్రపటాలను అందజేశారు.