ప్రజారంజక బడ్జెట్,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్

2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్

సాలూరు, నవంబర్ ( మన న్యూస్):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు,గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆదాయానికి గండి పడింది.. రాష్ట్ర వనరుల మళ్లింపు, దుర్వినియోగం జరిగాయి, గత ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది.2019 తర్వాతి పరిణామాలు రాష్ట్ర చరిత్రలో చీకటి రోజులు.. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేశారు.. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు.. కక్ష సాధింపు చర్యలకు పల్పడింది. మూడు రాజధానుల పేరిట రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు.. గత ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసింది..
దేశం రేపు చేసే ఆలోచన.. చంద్రబాబు ముందుగానే ఆలోచించారు..
గత ప్రభుత్వ నిర్వాకంతో ఆర్ధిక గందరగోళ పరిస్థితులు.. పతనం అంచున రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ.. రాష్ట్ర ప్రగతి పునర్నిర్మాణం నేటి తరం చేతుల్లో ఉంది..
సరళ ప్రభుత్వం.. ప్రభావంత పాలనే మా ప్రభుత్వ లక్ష్యం.
గత ప్రభుత్వం ఆర్ధిక వ్యవహారాలను దుర్వినియోగం చేసింది.. గత ప్రభుత్వం రాష్ట్ర వనరులను దారి మళ్లించింది.
గత ప్రభుత్వం లోపభూయిష్ట విధానాల వల్ల ఆదాయానికి గండి పడింది.. గత ప్రభుత్వం పన్నులను దారి మళ్లించింది.
గత ప్రభుత్వం పరిమితికి మించిన రుణాలను అధిక వడ్డీకి తీసుకుంది..
కేంద్ర పథకాల నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించింది.. ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది.
గత ప్రభుత్వ హయాంలో నీటి పారుదలరంగం పతనమైంది.. గత ప్రభుత్వం హయాంలో ఇంధనరంగ విధ్వంసం జరిగింది..
బడ్జెట్ వివరాలు
ఉన్నత విద్య రూ.2,326 కోట్లు
ఆరోగ్య రంగం రూ.18,421 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రూ.16,739 కోట్లు
పట్టణాభివృద్ధి 11,490 కోట్లు
గృహ నిర్మాణం రూ.4,012 కోట్లు
జలవనరులు రూ.16,705 కోట్లు పరిశ్రమలు,వాణిజ్యం 3,127 కోట్లు
ఇంధనరంగం రూ.8,207 కోట్లు
రోడ్లు, భవనాలు 9,554 కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతికశాఖ రూ.322 కోట్లు
పోలీసు శాఖ రూ.8,495 కోట్లు
పర్యావరణ అటవీశాఖ 687 కోట్లు
ఎస్సీ సంక్షేమం 18,497 కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు
బీసీ సంక్షేమం 39,007 కోట్లు
మైనార్టీ సంక్షేమం 4,376 కోట్లు
స్త్రీ శిశుసంక్షేమం 4,285 కోట్లు నైపుణ్యాభివృద్ధిశాఖ 1215 కోట్లు,
రూ.43,402.33 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్..
వ్యవసాయశాఖకు 8,564 కోట్లు
అన్నదాత సుఖీభవ 4,500 కోట్లు
ఉద్యానశాఖకు రూ.3,469 కోట్లు
వడ్డీలేని రుణాలకు రూ628కోట్లు
పంటల బీమాకు రూ.1,023 కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్ రూ.314.80 కోట్లు
సహకార శాఖకు రూ.308.26 కోట్లు,
పొలం పిలుస్తోంది కార్యక్రమానికి రూ.11.31 కోట్లు
ఉపాధి హామీ అనుసంధానానికి రూ.5,150 కోట్లు
సూపర్ సిక్స్ పధకాలను అమలుచేస్తూ, అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం.. మన చంద్రన్న ప్రభుత్వం.

  • Related Posts

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉరవకొండ మన ధ్యాస: నిమ్న వర్గాల గౌరవానికి సంబంధించిన విషయం బలహీనవర్గాల విజయం అని తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యల్.నాగేంద్ర కుమార్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ఉప రాష్ట్రపతి బాధ్యతలలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    • By JALAIAH
    • September 10, 2025
    • 2 views
    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం