నాయీ బ్రాహ్మణ కులాన్ని దూషించిన Dr జిలాని బాషా బహిరంగ క్షమాపణలు చెప్పాలి

వైద్యం శాంతరామ్, టీటీడీ పాలకమండలి సభ్యులు..

Mana News :- ఒక ప్రెస్మీట్ లో మాట్లాడు మా నాయీ బ్రాహ్మణ జాతిని కులాన్ని కించపరిచే విధంగా, పనిలేని మంగళోడు పిల్లి బొచ్చు తీసినట్టు అని బహిరంగ మాట్లాడం, యావత్తు నాయీ బ్రాహ్మణ జాతిని కించపరిచడం అదే విధంగా ఒక వైద్య వృత్తిలో ఉండి ఒక కుల గౌరవాన్ని ఇంతలా కించపరిచేల మాట్లాడటం నీకు తగునా జిలాని భాష, నువ్వు ని ప్రవర్తన ని మాట తీరు మార్చుకొని మీడియా ముందుకు వచ్చి నాయి బ్రాహ్మణ జాతికి క్షమాపణలు చెప్పాలి అలాగే ఇంకోసారి పునరావతం కాకుండా చూసుకోవాలని హితవు పలుకుతున్నాం…..నువ్వు వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్ల్లో క్షమాపణలు చెప్పడం మంచిది కాదు ఏదైతే నిన్నటి రోజు ఎలా మాట్లాడావో అలాగే ఒక బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి నీ తప్పును సరిదిద్దుకోవాలని, లేనియెడల నిన్ను మీ ఇంటిని ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం……వైద్యం శాంతారామ్, టీటీడీ సభ్యులు, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు…Note : మన కుల గౌరవాన్ని కాపాడుకోవడం కోసం భవిష్యత్తులో మన కులాన్ని వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు అతి తోరలో రాజకీయ పార్టీలకు అతీతంగా నాయీ బ్రాహ్మణ (JAC) ఏర్పాటు చేయడం జరుగుతుంది

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..