మన ధ్యాస, నెల్లూరు, మార్చ్ 5 : నెల్లూరు నగరం, మాగుంట లేఅవుట్ లో గురువారం ఉదయం హోటల్ గురు మదీనా వాచ్ అధినేత షేక్ ఇంతియాజ్ ప్రారంభించినారు.ఈ సందర్భంగా షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ…. నెల్లూరు అంటే ఫుడ్…. ఫుడ్ అంటే నెల్లూరు అలాంటి రుచికరమైన,శుచికరమైన ఫుడ్ హోటల్ గురులో లభిస్తుంది అని తెలియజేశారు. హోటల్ అధినేత వేణుగోపాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.హోటల్ అధినేత వేణుగోపాల్ మాట్లాడుతూ….. మా హోటల్ లో రుచికరమైన, శుచికరమైన వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ లభించును అని తెలిపారు. నెల్లూరు నగర ప్రజలు మా హోటల్ కి విచ్చేసి మమ్మల్ని ప్రోత్సహించవలసిన కోరుతున్నాము అని తెలియజేశారు. మా హోటల్ ప్రారంభానికి విచ్చేసిన బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు.







