filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; motionR: null; delta:null; bokeh:0; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2097152;cct_value: 0;AI_Scene: (0, 2);aec_lux: 330.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 65536;weatherinfo: null;temperature: 35;

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: పోలీసులు అలెర్టయ్యారు.రూల్స్ ఎవరూ అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని.రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు,అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడానికి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పౌరులను కోరుతున్నారు. ఈ క్రమంలోనే స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. వాహనాలు తనిఖీలు చేస్తూ ఉల్లంఘన పాల్పడేవారి నీ బెండు తీస్తున్నారు.తాజాగా ఏలేశ్వరం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.బైక్ ఆపగానే డ్రైవింగ్ లైసెన్స్ , సీ బుక్,బైక్ ఇన్స్యూరెన్స్. ఇలా అన్నీ చెక్ చేశారు.అలాగే బైక్‌పై ఉన్న ఫైన్స్ చెక్ చేయడం ఈ సందర్భంగా ఎస్ ఐ ఎన్ రామలింగేశ్వర రావు మాట్లాడుతూ వాహనదారులకు కొన్ని సూచనలు చేశారు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేస్తుంటే బైక్ అన్ని డాక్యుమెంట్స్‌తో పాటు పెండింగ్ చలానాలు కూడా తనిఖీ చేయాలని చెబుతున్నారు.వాటిని చూడకుండా వాహనం కొనుగోలు చేస్తే..కొన్న వ్యక్తే ఆ చలానాలకు బాధ్యుడని చెబుతున్నారు. పోలీసులు చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో పెండింగ్‌ ఈ చలనాలను చాలామందితో బైక్ కొనుగోలు చేసిన వారు చలానా చెక్ చేసుకుని క్లియర్ చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *