ఉరవకొండ: గుంతకల్ రోడ్‌లోని కళ్లూరు బట్టల దుకాణం వద్ద ఈ రోజు రాత్రి 8 గంటల సమయంలో జగదీశ్ అనే 8 సంవత్సరాల వయస్సు గల బాలుడు తప్పిపోయాడు. పాలర్తురు గ్రామానికి చెందిన జగదీశ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన సమయంలో గుంపులో నుంచి తప్పిపోయినట్లు సమాచారం. బాలుడి వివరాలు:• పేరు: జగదీశ్• వయస్సు: 8 సంవత్సరాలు• స్వగ్రామం: పాలర్తురు గ్రామంఈ బాలుడి ఆచూకీపై ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే ఉరవకొండ సీఐ 9490108514 నంబర్‌కు సంప్రదించాలని పోలీసులు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *