తవణంపల్లి నవంబర్ 7 మన ద్యాస
తవణంపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు పై కార్య క్రమoలో క్యాన్సర్ నివారణ పై అవగాహన స్లొగన్స్ చెపుతూ తవణంపల్లె పుర వీధులలో ర్యాలీ మానవహారం నిర్వహించారు ఆ తరువాత మన జాతీయ గీతం వందేమాతరం” గీతం రచించి ఇప్పటికి 150 సంవత్సరములు అయినందున కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలమేరకు పురవీధులలో ఈ గీతాన్ని ఆలాపించడమైనది పై కార్యక్రమo లో డాక్టర్ ప్రియాంక, డాక్టర్ మోహన వేలు , డాక్టర్ కేశవనారాయణ సి. హెచ్ .ఓ జ్ఞాన శేఖర్ , ఆరోగ్య పర్య వెక్షకులు రెడ్డేమ్మ, నిర్మలమ్మ ఆరోగ్య కార్య కర్తలు సుబ్రమణ్యం, శ్రీనివాసులు ఏ.ఎన్.ఎంలు ఎం .ఎల్ .హెచ్. పి లు, ఆశ కార్య కర్తలు పాల్గొన్నారు







