

తుర్కయంజాల్. మన న్యూస్ :- హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, రాయపోల్ మాజీ సర్పంచ్ పాశం అశోక్ గౌడ్ కూతురు నందిని రేవంత్ గౌడ్ ల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించిన.టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి. కొత్త కుర్మ శివకుమార్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు.( మాజీ సర్పంచ్) కౌన్సిలర్.కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్