గూడూరు, మన న్యూస్ :- గూడూరు మండలం లోని రైతు సేవా కేంద్రాల ద్వారా పచ్చి రొట్ట విత్తనాలైన జీలుగ, మరియు భూమి సారాన్ని పెంచి , భూమికి సత్తువనిచ్చె 26 రకాల విత్తినాల కలయిక తో పి.డి.యం.ఎస్ కిట్లను రాయితీ పై సరఫరా చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి, గూడూరు , వి.రమేష్ తెలిపారు. కావలసిన రైతులు తమ పట్టదార్ పాస్ పుస్తకం , ఆధార్ కార్డ్ జిరాక్స్ తో రైతు సేవాకేంద్రాలను సంప్రదించి బయో మెట్రిక్ ద్వారా విత్తనాలు పొందాలని తెలిపారు.గూడూరు మండలం లోని రైతు సేవా కేంద్రాల ద్వారా పచ్చి రొట్ట విత్తనాలైన జీలుగ, మరియు భూమి సారాన్ని పెంచి , భూమికి సత్తువనిచ్చె 26 రకాల విత్తినాల కలయిక తో పి.డి.యం.ఎస్ కిట్లను రాయితీ పై సరఫరా చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి, గూడూరు , వి.రమేష్ తెలిపారు. కావలసిన రైతులు తమ పట్టదార్ పాస్ పుస్తకం , ఆధార్ కార్డ్ జిరాక్స్ తో రైతు సేవాకేంద్రాలను సంప్రదించి బయో మెట్రిక్ ద్వారా విత్తనాలు పొందాలని తెలిపారు.