ఫోక్సో చట్టం క్రింద ఒకరిపై కేసు నమోదు

ఫోక్సో చట్టం క్రింద మోసం చేసిన వ్యక్తిపై బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం రామారెడ్డి గ్రామానికి చెందిన మార్కంటి రాజకుమార్ 30 సంవత్సరాల యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను సంవత్సర కాలంగా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి, శరీరకంగా వాడుకొని, ఇప్పుడు సంబంధం లేదని, పెళ్లి చేసుకోనని మోసగించాడని బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. సిఐ రామన్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

  • Related Posts

    ఎంపీ షెట్కార్ కు ఘనంగా సన్మానం..

    మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని నర్సింగరావు పల్లి చౌరస్తా వద్ద జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ ను మాగి గ్రామస్థులు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీకోటి జయప్రదప్,నాయకులు జగన్,…

    అకాల వర్షంతో రైతులకు ఇబ్బందులు..

    మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) అకాల వర్షం కు అన్నదాత ఆగమవుతున్నారు పంటలు తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి,బూర్గుల్,కోమలంచ, మగ్దూంపూర్ కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ధాన్యం తడిసి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సేవలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!ఘన స్వాగతం పలికిన ఆలయ ధర్మకర్త ఎల్ సి కొండారెడ్డి, పాలక మండల సభ్యులు, గ్రామ నాయకులు..!

    శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సేవలో ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!ఘన స్వాగతం పలికిన ఆలయ ధర్మకర్త ఎల్ సి కొండారెడ్డి, పాలక మండల సభ్యులు, గ్రామ నాయకులు..!

    “పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ చేతుల మీదుగా మొరుంపల్లి – ఐరాల చిన్నగొల్లపల్లి మధ్య బీటీ రోడ్డుకు శంకుస్థాపన..”

    “పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ చేతుల మీదుగా మొరుంపల్లి – ఐరాల చిన్నగొల్లపల్లి మధ్య బీటీ రోడ్డుకు శంకుస్థాపన..”

    ఎంపీ షెట్కార్ కు ఘనంగా సన్మానం..

    • By RAHEEM
    • May 15, 2025
    • 3 views
    ఎంపీ షెట్కార్ కు ఘనంగా సన్మానం..

    అకాల వర్షంతో రైతులకు ఇబ్బందులు..

    • By RAHEEM
    • May 15, 2025
    • 5 views
    అకాల వర్షంతో రైతులకు ఇబ్బందులు..

    వాహనదారుల వెంట ధృవపత్రాలు తప్పనిసరి. ఎస్ఐ శివకుమార్

    • By RAHEEM
    • May 15, 2025
    • 2 views
    వాహనదారుల వెంట ధృవపత్రాలు తప్పనిసరి. ఎస్ఐ శివకుమార్

    ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!