పోతేగుంట లో విద్యార్థులు తల్లితండ్రులు,MRPS,MEF,అనుబంధ సంఘాల నాయకులు పెద్దఎత్తున నిరసన…

గూడూరు, మన న్యూస్ :- మాస్కూల్ మాకే ఉంచాలి,స్కూల్ ను మార్చ వద్దు అంటూ పొతేగుంట అరుంధతీయ వాడలో విద్యార్థులు వారి తల్లి తండ్రులు తో కలిసి ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్ నాయకులు భారీ ఎత్తిన నిరసనలు… నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పొతేగుంట అరుంధతియవాడ లో 1 వ తరగతి నుండి 5 వ తరగతి వరకు పాఠశాల వున్నది,ఈ పాఠశాల లో 29 మంది విద్యార్థులు ఉన్నారు,ఇటీవల ఈ పాఠశాల లో మూడవ తరగతి పైన చదివే విద్యార్థులు ను పోతేగుంట గ్రామం లోని ప్రధాన స్కూల్ లో మెర్జ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు,కానీ ప్రస్తుతం అరుంధతీయ వాడ నుండి పోతేగుంట గ్రామం లోని ప్రధాన స్కూల్ కు వెళ్ళాలంటే సుమారు 2 కిలోమీటర్లు వరకు దూరం ఉంటుంది,చిన్న పిల్లలు రోజూ అంతదూరం వెళ్లాలంటే మద్యలో చెట్లూ సరైన రోడ్డు వసతి లేదు,వర్షా కాలం లో ఎండల సమయం లో పిల్లలు అంతదూరం నడుచుకుని వెళ్ళే సమయంలో ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారా పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఇదే సమయంలో గత 40 రోజులుగా మండల విద్యాధికారి తో పాటు జిల్లా కలెక్టర్ ను కలిసి విషయం తెలియజేశామని జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి దీనిపైన విచారణ చేయవలసినదిగా అధికారులు ఆదేశించారు కానీ అధికారులు విద్యార్థి తల్లిదండ్రులు,గ్రామస్తుల తప్పుడు సంతకాలతో తప్పుడు నివేదికలు తయారుచేసి పై అధికారులకు పంపించారని దీని తీవ్రంగా పరిగణించి వారిపై చర్యలు తీసుకోవాలని పిల్లలు బడికి వెళ్లాలంటే అరుంధతీయ వాడలోనీ స్కూల్ కొనసాగించాలని విద్యార్థి తల్లిదండ్రులతో పాటు MRPS జిల్లా ఇంచార్జ్ మందా వెంకటేశ్వర్ రావు, MRPS నెల్లూరు జిల్లా అధ్యక్షులు S.ఉదయకృష్ణ,MSP పార్టీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేత్కర్ తో పాటు అనుబంధ సంఘ నాయకులు,కార్యకర్తలు పోతేగుంట అరుంధతియ వాడ లోని స్కూల్ వద్దకు చేరుకొని భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు, స్కూల్ ను కొనసాగించకపోతే తమ నిరసన మరింత తీవ్రతరం చేస్తామని విద్యార్థులు తల్లిదండ్రులతోపాటు ఎమ్మార్పీఎస్ నాయకులు అధికారులను కోరారు..

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..