ఆంధ్రప్రదేశ్ జూనియర్ వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా యం శీనయ్య

మన న్యూస్,నెల్లూరు:వెటర్నరీ ఆఫీసర్ యడవల్లి మల్లికార్జున జూన్ 30 న ఉద్యోగ విరమణ చేయడంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ జూనియర్ వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడి గా బుధవారం రాష్ట్రనాయకులు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుచేసి ఆయనస్థానంలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకొన్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న యం శీనయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.ఈకార్యక్రమం రాష్ట్ర ఛైర్మెన్ పార్థసారథి సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది.సందర్భంగా AO NGVF నూతన ప్రెసిడెంట్ గా ఎన్నికైన శీనయ్య తనను ఏకగ్రీవంగా ఎన్నుకొన్న యూనియన్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.

  • Related Posts

    సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

    మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామస్థులు శుక్రవారంచిన్న కొడప్ గల్ సొసైటి అధ్యక్ష కార్యదర్శులు జార నాగిరెడ్డి, హన్మండ్లు సన్మానం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ మాట్లాడుతూ ..దీర్ఘకాలిక…

    ఘనంగా నంబూరి రవి జన్మదిన వేడుకలు

    రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న నంబూరి రవి నస్థలిపురం . మన న్యూస్ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ “ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్” చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నంబూరి రవి జన్మదిన వేడుకలు వనస్థలిపురంలోని సంస్థ కార్యాలయంలో అంగరంగ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

    వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ పురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా శ్యామ్ రాజ్

    ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

    ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉత్తమమైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం మౌలిక వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణంపై దృష్టి సారించింది – జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

    అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

    అభివృద్ధిని అడ్డుకునేది.. వైసీపీ నాయకులే – మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్

    పేద విద్యార్థులకు ఆర్థిక సాయం

    పేద విద్యార్థులకు ఆర్థిక సాయం

    శ్రీవారి అన్న ప్రసాదాలను స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది-డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…

    శ్రీవారి అన్న ప్రసాదాలను స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది-డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…

    పేదల పక్షాన కూటమి ప్రభుత్వం..

    పేదల పక్షాన కూటమి ప్రభుత్వం..