నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను సిద్ధంగా ఉంచాలి. ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్

మన న్యూస్,నిజాంసాగర్,: ( జుక్కల్ )వర్షాలు ప్రారంభమైననేపథ్యంలో నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరదనీరు చేరే అవకాశముందని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఆయన పరిశీలించారు.
వరద గేట్లకు జరుగుతున్న ఆయిల్, గ్రీసింగ్ పనులను పరిశీలించిన శ్రీనివాస్, ఎలాంటి అఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలతో పాటు, గేట్లను పూర్తిగా సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు.వరద నీరు అధికంగా వచ్చిన సమయంలో నీటిని దిగువకు వదిలేందుకు చర్యలు సిద్ధంగా ఉండాలన్నారు.నీటి నిల్వ సామర్థ్యం, ప్రాజెక్టులో నీటి నిలువ సామర్థ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.సీఈ వెంట ప్రాజెక్ట్ ఎస్ఈ రాజశేఖర్,ఈఈ సోలోమన్, ఏఈలు శివకుమార్,అక్షయ్, సాకేత్ మరియు ఇతర సిబ్బంది ఉన్నారు.

  • Related Posts

    ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు

    మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మఖ్తల్ పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆర్య వైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు…

    విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పాఠశాలకు కుర్చీల వితరణ

    మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మఖ్తల్ పట్టణంలోని శిశు మందిర్ విద్యాలయానికి ప్రముఖ వ్యాపారవేత్త, వట్టం రవి కన్వెన్షన్ హల్ అధినేత వట్టం రతన్ కుమార్ గుప్తా తన 46వ జన్మదినం సందర్భంగా పాఠశాలకు కుర్చీలు, విద్యార్థులకు నోట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    రాష్ట్రం ప్రగతి బాటలో కూటమి పాలన…

    రాష్ట్రం ప్రగతి బాటలో కూటమి పాలన…

    ప్రజలు వద్దకే బ్యాంకు సేవలు

    ప్రజలు వద్దకే బ్యాంకు సేవలు

    ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు

    ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు

    విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పాఠశాలకు కుర్చీల వితరణ

    విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పాఠశాలకు కుర్చీల వితరణ

    ప్రత్తిపాడులో ముద్రగడ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి భారీ ఏర్పాట్లు…

    ప్రత్తిపాడులో ముద్రగడ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి భారీ ఏర్పాట్లు…

    అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి..

    అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి..