మేధావులు మేధావి శక్తి తోనే విద్యార్థుల భవిష్యత్తు..

  • టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్) :- మేధావులు మేధావి శక్తితో ఎన్డీఏ కూటమి నేతృత్వంలో రాష్ట్రంలో విద్య అభివృద్ధికి తోడ్పడుతున్నారని టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్ అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు మండల కేంద్రం శంఖవరంలోని ఏపి మోడల్ స్కూల్ లో పర్వత సురేష్ చేతుల మీదుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుండి ప్రతి రంగాన్ని వ్యవస్థలను పునర్నిర్మాణం చేస్తూ, అభివృద్ధి సంక్షేమమే తమ అంతిమ లక్ష్యంగా పని చేస్తుందని, ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేస్తూ రాష్ట్ర పరిపాలన విభాగంలో భాగంలో ముఖ్యంగా విద్యావ్యవస్థ బలోపేతం చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన, డిజిటల్ తరగతులు, నైపుణ్య శిక్షణ తరగతులను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. శంఖవరంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రత్యేక దృష్టి సాధించి అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే సత్యప్రభ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో జనసేన నేత, జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యుడు మేకల కృష్ణ, ఉప సర్పంచ్ చింతనీడికుమార్, టిడిపి నేతలు బొర్రా వాసు, జల్లా శ్రీను, రౌతు శ్రీను, బొర్రా లచ్చబాబు, కనిగిరి బాడ్జి,ప్రిన్సిపాల్ వీర్రాజు, హెచ్ఎం కుర్రే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు