ఎస్ ఆర్ పురం, మన న్యూస్.. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ జన్మదిన సందర్భంగా గంగాధర్ నెల్లూరు మండలం రామానాయుడు పల్లి వద్ద ఎమ్మెల్యే డాక్టర్ థామస్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ జన్మదిన మహోత్సవానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూతల పార్టీ ఎమ్మెల్యే మురళీమోహన్ చంద్రగిరి ఎమ్మెల్యే తనయుడు వినిల్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చిత్తూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సి ఆర్ రాజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను ఎస్ ఆర్ పురం మండల టిడిపి యువ నాయకుడు పైనే మురళి సాలువ తో సన్మానించి సత్కరించారు అలాగే ఎమ్మెల్యే డాక్టర్ థామస్కు చిన్న బహుమతిని అందించారు ఈ కార్యక్రమంలో గంగాధర్ నెల్లూరు టిడిపి నాయకుడు దేవపత్ని ధనుంజయ నాయుడు ప్రసాద్ నాయుడు, తాళ్లూరి శివ, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *