మన న్యూస్ ,నెల్లూరు :రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ కి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి , ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోదరులు కోటారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం నెల్లూరులోని నారాయణ ఇంటికి చేరుకున్న ప్రశాంతమ్మ నారాయణ కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు చెముకుల కృష్ణ చైతన్య, బత్తుల హరికృష్ణ, రావెళ్ళ వీరేంద్ర నాయుడు, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, మంగమూరి శ్రీధర్ రెడ్డి, ముంగమూరు చైతన్య రెడ్డి, అడపాల అనీష్ రెడ్డి, శ్యామ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *