మన న్యూస్ ,ఉత్తర ప్రదేశ్/ నెల్లూరు :మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర మంత్రి పాంగూరు నారాయణ మంగళవారం రాత్రి మహారాష్ట్ర లోని పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించిన మంత్రి నారాయణ,అధికారులుప్రతి రోజూ చెత్త నుంచి 14 మెగా వాట్ ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్.విద్యుత్ తో పాటు బయోగ్యాస్ నూ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్.ప్లాంట్ పనితీరు,విద్యుత్ వినియోగం పై మంత్రి నారాయణ కు వివరించిన పింప్రీ చించివాడ్ కార్పొరేషన్ అధికారులు.ఏపీలో త్వరలో కొత్తగా రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు నెలకొల్పుతున్న ప్రభుత్వం.ఇతర రాష్ట్రాల్లో ప్లాంట్ ల పరిశీలన ద్వారా బెస్ట్ మోడల్ ను ఎంపిక చేయడంలో భాగంగా పర్యటనకు వెళ్లిన మంత్రి నారాయణ.ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు,చెత్త నిర్వహణ విధానాలను పరిశీలించనున్న మంత్రి నారాయణ,అధికారులు.మంత్రి నారాయణ తో పాటు ప్లాంట్ ల సందర్శనకు వెళ్లిన స్వచ్చంద్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి,ఇతర అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *