మన న్యూస్ ,వెదురుకుప్పం :-తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం వెదురుకుప్పం మండలం మాంబేడు పంచాయతీ దర్మచెరువు గ్రామంలో మండల అధ్యక్షులు కే.లోకనాథరెడ్డి అధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో మండల క్లస్టర్ ఇంచార్జీలు మోహన్ మురళి చంగల్రాయరెడ్డి,యూనిట్ ఇన్చార్జి రాజరేడ్డి,సుధకరరేడ్డి, బియ్యం రవి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్, గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మోహన్ యాదవ్,యుగంధర్, వెంకటాద్రినాయుడు,మాజీ సర్పంచ్ విశ్వనాథం, నాయకులు లంబోధరరెడ్డి, ఉదయ్,అనిల్,వేణు,ప్రశాంత్, దయానందం,సతీష్,గోపి,హరి,రాజారత్నం,సతీష్,మోహన్ రెడ్డి,దామోదర్ రెడ్డి,జయరాంరెడ్డి, వాసు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *