

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్) ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ తల్లి వారి జాతర సందర్భంగా నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న.ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ & ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణం రాజు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నానిపల్లి చంటి,కోలా తాతబాబు,జువ్వల దొరబాబు,పోకనాటి వెంకటేశ్వరరావు, దోమలంక బాబ్జి,కోలా సూరిబాబు, నల్ల వెంకటేష్, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు