మనన్యూస్:కర్నాటక రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత సాధించుకోవడానికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద చర్చించుకోవడానికి బెంగుళూర్ లో రాష్ట్ర కార్యవర్గ సదస్సు జరుగుతుంది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు పాల్గొన్నారు.కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి MRPS మరియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి -( MRPS)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *