పేదలకు సముచిత న్యాయం కూటమి సర్కార్ తోనే సాధ్యం…….. జనసేన నేత గునుకుల కిషోర్
మన న్యూస్, నెల్లూరు, మే 5: నెల్లూరు ,శెట్టిగుంట రోడ్డు బర్మసెల్ దగ్గర రైల్వే స్థలాల్లో నివసిస్తున్న వారిని వైసీపీ నాయకులు తెల్లవారుజామున ముందస్తు సమాచారం లేకుండా ఇల్లు కూల్చిన సంగతి ప్రజలు ఇంకా మర్చిపోలేదు.కల్లబొల్లి మాటలు చెప్పే నాయకులు ఇక్కడ…