పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్, కోవూరు,ఏప్రిల్ 24:– పశుసంవర్థక శాఖ ఏడీలతో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సమీక్షకోవూరు నియోజకవర్గంలో పాడి రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. గురువారం నెల్లూరులోని విపిఆర్ నివాసంలో పశుసంవర్థక శాఖ ఏడీలు, పశువైద్యశాల…