కావలిలో ఏప్రిల్ 27వ తేదీ విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ.
మన న్యూస్, కావలి, ఏప్రిల్ 25 :– కావలి నియోజకవర్గ దివ్యాంగులకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిళ్ల పంపిణీకి సర్వం సిద్ధం. అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం. 27న సమావేశానికి ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు. హాజరు కానున్న…