తెలుగుదేశం పార్టీ – ఒక జీవ నది లాంటిది-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ
Mana News, శ్రీకాళహస్తి:- అగ్రవర్ణాల దురహంకార రాజకీయాలకు బలవుతూ, అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాలను అక్కున చేర్చుకొని, వారిలో ఆత్మస్థైర్యం నింపిన తెలుగుదేశం పార్టీ – ఒక జీవ నది లాంటిదని తెలుగుదేశం పార్టీ,…