Tag: #telangana

ఎంతకు తెగించార్రా.. నమ్మితే ఇంత మోసం చేస్తారా!?

Mana News :- Virat Kohli VS Shreyas Iyer: ఆర్సీబీని దాని సొంతగడ్డపైనే ఓడించాక పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ కాస్త గట్టిగానే సంబరాలు చేసుకున్నాడు. మరి అది చూసిన విరాట్ కోహ్లీ ఊరుకుంటాడా? దానికి గట్టిగానే ప్రతీకారం తీర్చుకున్నాడు. ఏప్రిల్…

మిర్చి రైతులను పరామర్శించిన ఎమ్మెల్యేప్రభుత్వం ఆదుకోవాలన్న ఎమ్మెల్యే విజయుడు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 21 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని ఆరుగాలం కష్టపడి పండించిన మిరప పంటను రైతులు కల్లాలలో ఆరబెట్టారు. ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కల్లాలలో ఆరబెట్టిన మిరప పంట తడిసి…

కావలి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు పార్థివదేహానికి నివాళులర్పించిన……….ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, కావాలి, ఏప్రిల్ 21:– కావలిలో తన మిత్రుడు దామిశెట్టి సుదీర్ నాయుడు తండ్రి అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు మరణించడంతో వారి పార్థివ దేహానికి కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్…

సెర్ప్‌లో సాధారణ బదిలీలకు రంగం సిద్ధం

Mana News :- హైదరాబాద్‌: పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)లో సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది. మంత్రి సీతక్క ఆదేశాలతో సెర్ప్‌లో వందశాతం బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం సెర్ప్‌లో 3,974 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ…

భూభారతి ద్వారా భూసమస్యలకు పరిష్కారం: కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

Mana News, మహేశ్వరం: భూభారతి ద్వారా భూసమస్యలకు పరిష్కారం లభిస్తుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. భూభారతి అమల్లో భాగంగా మహేశ్వరంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్తచట్టం ద్వారా కార్యాలయాల…

విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారు : మన్నె క్రిశాంక్

Mana News :- తెలంగాణ పోలీసులపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. తొమ్మిది రోజుల్లో నాలుగోసారి విచారణకు పిలిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడోసారి విచారణకు వచ్చిన సమయంలో…

వక్ఫ్ ఆస్తుల పవిత్రతను కాపాడాలని కరకగూడెంలో ముస్లింల శాంతియుత నిరసన..భారీ ర్యాలీ

పినపాక, మన న్యూస్ :- కరకగూడెం: వక్ఫ్ బోర్డులోని ప్రతిపాదిత సవరణలపై ముస్లిం సమాజం నుంచి రోజు రోజుకు ఆందోళన కార్యక్రమాలు పెరుగుతున్నాయి.ఈ క్రమంలో వక్ఫ్ బోర్డులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని సవరణలను వ్యతిరేకిస్తూ శనివారం కరకగూడెం జామా…

వేముల స్టేజీ సమీపంలో 44వ.జాతీయ రహదారిపై ఘోర రోడ్డు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 19 :- జోగులాంబగద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల స్టేజీ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెత్ అయ్యారు. హైదరాబాద్ నుండి నంద్యాలకు కారులో ధర్మారెడ్డి కుటుంబ సభ్యులు…

జగతికి శాంతి సందేశాన్నిస్తూ క్రీస్తు శిలువ నేక్కిన రోజుసామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి

పినపాక, మన న్యూస్ : మణుగూరు సబ్ డివిజన్ ఏరియాలో గుడ్ ఫ్రైడే సందర్భంగా మణుగూరు ప్రాంత నివాసి సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి క్రైస్తవ సోదరీ సోదరీమణులకు ఉపవాస దీక్షలు పురస్కరించుకొని పీవీ కాలనీ ఏరియాలో పాదయాత్ర చేస్తున్నటువంటి…

మూగ జీవాలను రాజకీయం చేయడం తగదు,బహిరంగ చర్చకు సిద్ధమా…? టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం

మన న్యూస్,తిరుపతి : టీటీడీ గోశాలలోని మూగజీవాలను కూడా వైసిపి నాయకులు రాజకీయం చేయడం తగదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం చెప్పారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో…