ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్
Mana News :- చిత్తూరు జిల్లా, నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన ప్రజల నుంచి తన కార్యాలయంలో వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా సమస్యలను సవివరంగా తెలుసుకొని ఆ సమస్యలకు…