నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం
మన న్యూస్,నెల్లూరు, ఏప్రిల్ 18 :నెల్లూరు అభివృద్ధి ప్రదాత, సేవా తత్పరుడు, ప్రియతమ నేత నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల…