బొలెరో వాహనం బీభత్సం ఇద్దరు నర్సింగ్ కాలేజీ విద్యార్థుల మృతి పలువురు విద్యార్థులకు గాయాలు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 29: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో మక్తల్ కు చెందిన మహేశ్వరి (20),వనపర్తికి చెందిన మనీషా శ్రీ(21) అనే ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా…