డిసిసి బ్యాంక్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్
తిరుపతి, మన న్యూస్: డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డిసిసి బి) చైర్మన్‌గా నియమితులైన అమాస రాజశేఖర్ రెడ్డిని కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పూడి బాలసుబ్రమణ్యం రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలోని అమాస రాజశేఖర్ రెడ్డి నివాసంలో…