Tag: #mananews

లయన్స్ క్లబ్ మక్తల్ అధ్యక్షుడిగా సత్యాంజనేయులు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ మక్తల్ బీమా నూతన అధ్యక్షుడిగా సత్యాంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. మక్తల్ పట్టణంలోని పట్టం రవి కన్వెన్షన్ హాల్లో 2025-26 సంవత్సరానికి గానూ జరిగిన 23వ లయన్స్ క్లబ్ మఖ్తల్…

ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమం – వైయస్ఆర్ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి

వెదురుకుప్పం, మన న్యూస్: కూటమి ప్రభుత్వం లేని లిక్కర్ స్కామ్ లో కుట్ర పూరితంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని ఇరికించి, అక్రమంగా అరెస్ట్ చేయించిందని వైయస్సార్ యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన…

మెదవాడ దళితవాడ పక్కనే కంపు బాబోయ్ కంపు..దళితవాడలంటే అధికారులకు అంతాలుసా

ఎస్ఆర్ పురం,మన్ న్యూస్.. ఎస్ఆర్ పురం మండలం జంగాలపల్లి వద్ద ఉన్న జ్యూస్ ఫ్యాక్టరీ వ్యర్ధపు నీళ్లు అలాగే మామిడి ముట్లను మెదవాడ దళితవాడ పక్కనే ఇలా వదిలేయడంతో గ్రామానికి నీరు కలుషితమవుతున్నాయి అలాగే దుర్వాసన తో గ్రామస్తులు నానా ఇబ్బంది…

అంతర పంటలతో అదనపు ఆదాయం – మండల వ్యవసాయశాఖ అధికారి కె తిరుపతి రావు

మన న్యూస్ పాచిపెంట, జూలై 21:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రధాన పంటలలో అంతర పంటలు వేసుకోవడం ద్వారా రైతులు అధిక అదనపు ఆదాయాన్ని పొందవచ్చని ప్రధాన పంటకు కావలసిన సాగు ఖర్చులను అంతర పంటల ద్వారా పొందవచ్చని…

బాలికలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన లెక్కల టీచర్ సతీష్ ను తొలగించాలి -ఐసా

ఉరవకొండ మన న్యూస్ :చిన్న గడే హోతూర్లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న లెక్కలమాస్టర్ సతీష్ హై స్కూల్ విద్యార్థినుల పట్ల అనుచితంగా, అసభ్య కరంగా ప్రవర్తించిన సంఘటన ఫై ఉపవిధ్యాధికారిమల్లా రెడ్డి సోమవారం క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు.…

సాగు చేస్తున్న భూములు కు పట్టాలివ్వాలి – కొటికి పెంట సర్పంచ్ ఆధ్వర్యంలో గిరిజన రైతు లు ఆందోళన

మన న్యూస్ పాచిపెంట, జూలై 21:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో దశాబ్దాల తరబడి తాము సాగు చేస్తున్న భూములకు డి పట్టాలు ఇవ్వాలని తరచూ రెవిన్యూ కార్యాలయం ఎదుట ధర్నాలు, నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడానికి కారణం ఏమిటని…

గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలి, ఫ్లై ఓవర్, పంబలేరు వంతెనలు, ఆర్అండ్ బీ అతిథి గృహ నిర్మాణం పూర్తి చేయాలి

రోడ్డు, భవనాల శాఖ మంత్రికి సీపీఐ నాయకుల వినతి గూడూరు, మన న్యూస్ :- గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని సోమవారం ఆర్ అండ్ బీ మినిస్టర్ జనార్దన్ రెడ్డికి సీపీఐ నాయకులు వినతిపత్రాన్ని. నాయకులు మాట్లాడుతూ ఫ్లైఓవర్ బ్రిడ్జి,…

ఫోన్ యాప్” లు వెంటనే రద్దు చేయాలి.అంగన్వాడి వర్కర్స్ డిమాండ్…. సి.ఐ.టి.యు.

గూడూరు, మన న్యూస్ :- ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు లలో యాప్ లు వెంటనే రద్దు చేయాలని, పనిచేస్తున్న ప్రదేశాలలో నెట్ వర్క్ అందుబాటులో, లేకపోవడం. పలు సమస్యల పరిష్కారం కొరకై రాష్ట్ర,జిల్లా కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం…

వికాస పథంలో తొలి అడుగు – కొత్తూరు, తోటానపల్లి కేంద్రంగా సుపరిపాలన

వెదురుకుప్పం మన న్యూస్: గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం జూలై 20, 2025 నాడు ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ విప్, గంగాధర నెల్లూరు…

ఘనంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సతీమణి శాంతి రెడ్డి జన్మదిన వేడుకలు

ఎస్ఆర్ పురం, మన న్యూస్… గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సతీమణి శాంతి రెడ్డి జన్మదిన వేడుకలు ఎస్ఆర్ పురం మండలంలో సాఫ్ట్వేర్ బాలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు… ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సతీమణి శాంతి రెడ్డి…