Tag: #mananews

తమ వృత్తిపై దాడిగా భావిస్తున్నాం – తిరుపతిలో నాయి బ్రాహ్మణుల ఆగ్రహం

ఓ రూపాయికి షేవింగ్, హెయిర్‌కట్ అన్న ముస్లిం వ్యక్తిపై తీవ్ర వ్యతిరేకతఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ సర్కిల్‌ లో సెలూన్ ఓపెనింగ్ కు వ్యతిరేకంగా నాయి బ్రాహ్మణ సంఘం ధర్నా పిలుపు తిరుపతి, మన న్యూస్: తిరుపతి నగరంలో నాయి బ్రాహ్మణ సంఘం…

క్షిరసముద్రం లో ఇసుక మాఫియా

పగలు సరిహద్దు ప్రాంతాల్లో డంపింగ్ రాత్రి వేళలో తమిళనాడుకు షిఫ్టింగ్, సుమారు 500 ఇసుక లోడ్లను డంపు చేసిన ఇసుక మాఫియా ఎస్ఆర్ పురం,మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం క్షిరసముద్రం గ్రామ పక్కన ఉన్న పెద్ద వంక లో జెసిబి…

బోరవెల్లి శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం దగ్గర గుప్తానిధుల కోసం వచ్చి గ్రామస్తులకు దొరికిపోయారు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 30 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లి గ్రామంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం దగ్గర గుప్త నిధుల కోసం వచ్చి పూజారిని భయపడిచి ఇక్కడికి దొరికిపోయారు వాళ్లని టెంపుల్ దగ్గర…

ఇక తెలంగాణలో రేషన్ కార్డు లేని కుటుంబం ఉండదు, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందచేస్తాం…ప్రజా పాలనలో ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు

ఇబ్రహీంపట్నం. మన న్యూస్ :- బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని శాస్త్ర గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం మున్సిపాలిటీ, ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు పత్రాలు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా…

వాహనాలను తనిఖీ చేస్తున్న పాచిపెంట ఎస్సై వెంకట్ సురేష్

మన న్యూస్ పాచిపెంట, జూలై 30:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా పాచిపెంట పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీ నిర్వహిస్తున్నారు. బుధవారం నాడు పాచిపెంట మండలం పి కోనవలస చెక్ పోస్టు వద్ద ఆంధ్ర నుంచి…

ఇస్రో ప్రయోగం విజయవంతం కావడంతో తిరుపతిలో సంబరాలు..

మన న్యూస్, తిరుపతి:జి ఎస్ ఎల్ వి ఎఫ్ 16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తిరుపతిలో స్థానికులు మరియు కూటమి నాయకులు జాతీయ జెండాలు చేతబట్టి సంబరాలు నిర్వహించుకున్నారు.…

అత్యవసర వైద్యసేవలపట్ల పీఎంపీలు అవగాహన కలిగిఉండాలికిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్ర

గూడూరు, మన న్యూస్ :- కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) గూడూరు-నాయుడుపేట డివిజన్ ఉపాధ్యక్షులు చిరమన సాయిమురళి అధ్యక్షతన బుధవారం, గూడూరు పట్టణంలోని మాయాబజారు రోడ్ లోని కెవి…

భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు ను పునరుద్ధరణ చేయాలి ..

ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీరాములు డిమాండ్.. గూడూరు, మన న్యూస్ :- ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం గూడూరు నియోజకవర్గ ముఖ్యం సమావేశం సివిఆర్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా…

ఆరోగ్య సంజీవని గోధుమ గడ్డి – ప్రముఖ యోగా మాస్టర్ రాజా

రక్తహీనత దూరం ప్రగతి సంస్ధ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ,ఏఏఆర్ స్టేడియంలో గోధుమ గడ్డి జ్యూస్ సేవనంపై అవగాహన గూడూరు, మన న్యూస్ :- గోధుమ గడ్డి ఆరోగ్య సంజీవని అని ప్రముఖ యోగా మాస్టర్ రాజా అన్నారు. బుధవారం గూడూరు…

బోడిరెడ్డి హనుమంత రెడ్డిని ప్రమర్శించిన తెలుగుదేశం నాయకులు!!

వెదురుకుప్పం, మన న్యూస్ : ఇటీవల అనారోగ్యానికి లోనై ప్రస్తుతం కోలుకుంటున్న బీజేపీ సీనియర్ నాయకులు బోడి రెడ్డి హనుమంత రెడ్డి ని ఆయన నివాసంలో ప్రత్యేకంగా పరామర్శించేందుకు తెలుగు యువత నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ…